ఏంటి అవాంతరం..? పవన్ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు

ABN, Publish Date - Sep 26 , 2024 | 03:56 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేస్తున్న వరుస ట్విట్లు దుమారం రేపుతున్నాయి. గెలిచే ముందు ఓ అవతారం, గెలిచాక ఒక అవతారం అంటూ సెటైర్లు వేశారు. ఏంటీ అవతారం, ఎందుకుకీ మనకీ అయోమయం . ఏదీ నిజం జస్ట్ అస్కింగ్ అంటూ ఆయన ట్విట్ చేశారు.

తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వేళ.. పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. అందులోభాగంగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ స్పందనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. దీంతో ప్రకాశ్ రాజ్ మరోసారి తన ట్విట్టర్‌కు పని చెప్పారు.

Updated at - Sep 26 , 2024 | 03:58 PM