Home » Tirumala Laddu
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి సరఫరా కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏఆర్ డెయిరీ తాను సొంతంగా నెయ్యి సరఫరా చేయలేదని సుప్రీంకోర్టు నియమించిన సిట్ ...
‘తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదంతో పాటు అన్నప్రసాదాల నాణ్యత పెరిగింది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు నియమించిన సిట్ బృందం చకచకా విచారణ కొనసాగిస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక సభ్యులు తిరుపతిలో మకాం వేశారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. అందులోభాగంగా గురువారం లడ్డూ తయారీ కేంద్రమైన పోటులో సిట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్ వచ్చింది.
రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు
శ్రీవారి ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ముగింపునివ్వాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు.
కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముడిసరుకుల కొనుగోళ్ల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.