Rains: తెలంగాణకు రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన

ABN, Publish Date - Oct 10 , 2024 | 09:46 PM

తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నారాయణపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, గద్వాల తదితర జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని వివరాలు ఈ వీడియోలో..

Updated at - Oct 10 , 2024 | 09:46 PM