ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లోనే.. టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

ABN, Publish Date - Oct 13 , 2024 | 02:33 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారానికి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారానికి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనితతోపాటు ఇతర ఉన్నతాధికారులు వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్లతోపాటు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.

Updated at - Oct 13 , 2024 | 02:33 PM