టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు?..

ABN, Publish Date - Jun 26 , 2024 | 08:18 AM

తిరుపతి: పవర్‌లో ఉండగా తిరుపతి వైసీపీ కార్పొరేటర్లు చెలరేగిపోయారు. అధికారం పోగానే పక్క చూపులు చూస్తున్నారు. పవర్‌లో ఉన్న పార్టీలో ఉంటే బెటర్ అంటున్నారు. అందుకు వీలుగా తిరుగుబాటుకు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతి వైసీపీలో ముసలం మొదలైందా?

తిరుపతి: పవర్‌లో ఉండగా తిరుపతి వైసీపీ కార్పొరేటర్లు చెలరేగిపోయారు. అధికారం పోగానే పక్క చూపులు చూస్తున్నారు. పవర్‌లో ఉన్న పార్టీలో ఉంటే బెటర్ అంటున్నారు. అందుకు వీలుగా తిరుగుబాటుకు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతి వైసీపీలో ముసలం మొదలైందా? పార్టీ మారేందుకు ఆగస్టులో ముహూర్తం ఫిక్స్ అయిందా? కొందరు జనసేనలోకి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? మరికొందరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారా? ఇంకొందరు వాట్ నెట్ట్స్ అంటున్నారా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

లోకేష్ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..

YS Jagan: శరణు... శరణు!

మోయలేనంత భారముంది!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 26 , 2024 | 08:18 AM