YSRCP: వైజాగ్ నుంచి పారిపోతున్న వైసీపీ నేతలు

ABN, Publish Date - Jun 26 , 2024 | 08:49 AM

విశాఖ: వైసీపీ నేతల కన్ను పడితే వైజాగ్‌లో ఏదైనాసరే వారి సొంతం కావాల్సిందే. కాదంటే పంతం పట్టి మరీ సొంతం చేసుకున్నారు. లేదంటే ఇక మీ ఇష్టం అని బెదిరించేవారు. అవి ఖాళీ భూములైనా కావచ్చు.. సంస్థలైనా కావచ్చు. వాటి యజమానులు, నిర్వాహకులు ఫ్యాన్ పార్టీ నేతల పాదాకాంత్రం కావాల్సిందే.

విశాఖ: వైసీపీ నేతల కన్ను పడితే వైజాగ్‌లో ఏదైనాసరే వారి సొంతం కావాల్సిందే. కాదంటే పంతం పట్టి మరీ సొంతం చేసుకున్నారు. లేదంటే ఇక మీ ఇష్టం అని బెదిరించేవారు. అవి ఖాళీ భూములైనా కావచ్చు.. సంస్థలైనా కావచ్చు. వాటి యజమానులు, నిర్వాహకులు ఫ్యాన్ పార్టీ నేతల పాదాకాంత్రం కావాల్సిందే. ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్‌లో వైసీపీ నేతలు చొరబడి పొలిటికల్ పునరావాస కేంద్రాలుగా మార్చేసుకున్నారు. అలాంటి వాటిలో వైజాగ్ ఫిలిం క్లబ్ ఒకటి. దీన్ని విడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? బయటకు వెళ్లకపోతే గెంటేస్తామని కూటమి నేతలు వార్నింగ్ ఇచ్చారా? కాదూ కూడదు అంటే తోక కట్ చేస్తామని హెచ్చరించారా? దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు మెల్లగా సర్దుకుంటున్నారా? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..

టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు?..

కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

లోకేష్ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..

YS Jagan: శరణు... శరణు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 26 , 2024 | 11:01 AM