అన్నా చెల్లెళ్ళ గొడవ మీకెందుకురా..?
ABN, Publish Date - Oct 30 , 2024 | 03:35 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్తి పంపకాలపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఆ క్రమంలో ఆమె బహిరంగ లేఖ రాశారు. అందులోభాగంగా తమ సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆడిటర్, ఎంపీ విజయసాయిరెడ్డిల వ్యవహారశైలిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్తి పంపకాలపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఆ క్రమంలో ఆమె బహిరంగ లేఖ రాశారు. అందులోభాగంగా తమ సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆడిటర్, ఎంపీ విజయసాయిరెడ్డిల వ్యవహారశైలిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం విజయసాయిరెడ్డికి తెలుసునని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఇక ఆస్తి విషయంలో అవగాహాన ఒప్పందం(ఎంవోయూ)పై వైవీ సుబ్బారెడ్డి సంతకం చేసిన విషయాన్ని సైతం వైఎస్ విజయమ్మ వివరించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 30 , 2024 | 03:35 PM