AP Politics: ఏపీకి శాపంగా మారిన జగన్ పాపాలు..
ABN, Publish Date - Dec 05 , 2024 | 09:31 PM
Special Story on Amaravati: అటవీశాఖ అనుమతులు, న్యాయపరమైన అడ్డంకులు అన్నీ దాటుకుని.. అమరాతి పునర్నిర్మాణం వేగంగా జరుగబోతోంది. అయితే, ఐదేళ్ల జగన్ పాలనలో..
Special Story on Amaravati: అటవీశాఖ అనుమతులు, న్యాయపరమైన అడ్డంకులు అన్నీ దాటుకుని.. అమరాతి పునర్నిర్మాణం వేగంగా జరుగబోతోంది. అయితే, ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రుల రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. దీంతో అమరావతి నిర్మాణం భారంగా మారబోతోంది. జగన్ చేసిన పాపం వలన నేడు ఏపీ ప్రజలు ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అమరావతిపై ప్రత్యేక కథనం మీకోసం.. కింద వీడియోలో చూడొచ్చు..
Updated at - Dec 05 , 2024 | 09:42 PM