Big Debate: జగన్ ముఖ్యమంత్రి అవడం ఒక పెద్ద వింత: చంద్రబాబు

ABN, Publish Date - May 08 , 2024 | 08:24 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఒక వింత అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే.. సాక్షి చానల్ మొత్తం ఫేక్ అని, అందులో ప్రసారమయ్యే వార్తలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఒక వింత అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే.. సాక్షి చానల్ మొత్తం ఫేక్ అని, అందులో ప్రసారమయ్యే వార్తలు అబద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..

Updated at - May 08 , 2024 | 08:24 PM