Home » Radha Krishna
జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.
జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది?.. జగన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎందుకు తేడాగా ఉంటాయి?.. జగన్ రెడ్డి జిత్తుల్ని చంద్రబాబు అంచనా వేయలేకపోయారా?.. ఢిల్లీలో జగన్ ప్రచారం చేసిన అబద్ధాలను ఎవరు నమ్ముతారు?
ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్‌లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్‌లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఒక వింత అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే.. సాక్షి చానల్ మొత్తం ఫేక్ అని, అందులో ప్రసారమయ్యే వార్తలు..
సానుభూతి లేకున్నా ఎందుకో కొంత బీఆర్‌ఎస్(BRS) పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందనే అభిప్రాయం వస్తోంది. అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక ఏబీఎన్‌లో రెండో సారి బిగ్ డిబేట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ కొద్దిగా పుంజుకొంది. అయితే ఇది బీజేపీకి నష్టం జరుగుతుందనే ఓ వాదన ఉంది. అందుకు అవకాశం ఉందా? అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో మే 13వ తేదీ జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎలాంటి రోల్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వేళ తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కలిశారని కుండబద్దలు కొట్టారు. తాను తలచుకొని ఉండుంటే..
తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు.