Share News

Pune: కుంగిన భూమి.. గుంతలో పడ్డ ట్రక్కు

ABN , Publish Date - Sep 21 , 2024 | 08:50 PM

పుణెలో ఉన్నట్టుండి భూమి కుంగింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ట్రక్కు భూమిలోకి కూరుకుపోయింది. ట్రక్కులో ఉన్న డ్రైవర్ బతుకుజీవుడా అంటూ బయటకొచ్చాడు.

Pune: కుంగిన భూమి.. గుంతలో పడ్డ ట్రక్కు
Truck Fell Into A Hole

పుణెలో ఉన్నట్టుండి భూమి కుంగింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ట్రక్కు భూమిలోకి కూరుకుపోయింది. ట్రక్కులో ఉన్న డ్రైవర్ బతుకుజీవుడా అంటూ బయటకొచ్చాడు. ఆ ఫుటేజీ సీసీటీవీలో రికార్డైంది. ఆ వీడియో చూసిన వారంతా నోరెళ్ల బెట్టారు. ఆ ట్రక్కును భారీ క్రేన్లతో బయటకు తీశారు.

Updated Date - Sep 21 , 2024 | 08:50 PM