Share News

అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కడంటే

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:45 PM

మచిలీపట్నంలో 180 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చి వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కడంటే
Machilipatnam Municipal Officers Demolished Illegal Construction

కొన్ని చోట్ల మున్సిపల్ అధికారులు హైడ్రాను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అక్రమ కట్టడం కనిపిస్తే చాలు కూల్చి వేస్తున్నారు. కూల్చి వేసే క్రమంలో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతుంది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. మచిలీపట్నంలో 180 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చి వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు.

Updated Date - Sep 24 , 2024 | 02:45 PM