Share News

Temple visit ఎనఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌.. ఆలయాల సందర్శన

ABN , Publish Date - Jan 13 , 2025 | 01:03 AM

పట్టణంలోని బుగ్గరామలిగేశ్వరస్వా మి, చింతల వెంకటరమణస్వామి, వేదమాతగాయత్రీ అమరలింగేశ్వరస్వామి ఆలయాలతో పాటు షిర్డీసాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, శివసాయిబాబా మందిరాలను రాష్ట్ర విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులతో ఆదివారం సందర్శించారు.

Temple visit ఎనఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌.. ఆలయాల సందర్శన

తాడిపత్రి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బుగ్గరామలిగేశ్వరస్వా మి, చింతల వెంకటరమణస్వామి, వేదమాతగాయత్రీ అమరలింగేశ్వరస్వామి ఆలయాలతో పాటు షిర్డీసాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, శివసాయిబాబా మందిరాలను రాష్ట్ర విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులతో ఆదివారం సందర్శించారు.


ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి స్వామివార్ల దర్శనం చేయించి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు. ఆలయాల విశిష్టతను వివరించారు. అనంతరం శాలువాకప్పి తీర్థప్రసాదాలను అందజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 13 , 2025 | 01:03 AM