జీవో 85 చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:35 AM
జగన్‌కు తెలుగు భాషపై ద్వేషం, , ఇంగ్లీష్ పై మోజు ఉంటే తన దినపత్రిక, టీవీ చానెల్‌ను తెలుగు మాధ్యమంలో రద్దు చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో
వేంపల్లె, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): జగన్‌కు తెలుగు భాషపై ద్వేషం, ఇంగ్లీ్‌షపై మోజు ఉంటే తన దినపత్రిక, టీవీ చానెల్‌ను తెలుగు మాధ్యమంలో రద్దు చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో నడపాలని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. మంగళవారం కడప జిల్లా వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం జీవో 85ను జారీచేయడం చారిత్రక తప్పిదని, ఆ జీవోను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోవడం గర్హనీయమన్నారు.