Share News

గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ పోరాటాలు

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:13 AM

బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వీరికి న్యాయం చేయడానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని నరేంద్రమోదీ పాలన చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. శనివారం తిరుచానూరులోని ఎస్‌ఎ్‌సబీ కల్యాణ మండపంలో జరిగే ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయిస్‌ 19వ మహాసభకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జల్లి మధుసూదన్‌, నూకాలమ్మ, జగన్నాథం, సుగుణపతియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ పోరాటాలు
మాట్లాడుతున్న కృష్ణయ్య

తిరుపతి(ఎమ్మార్‌పల్లె), జనవరి 10(ఆంధ్రజ్యోతి): బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వీరికి న్యాయం చేయడానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని నరేంద్రమోదీ పాలన చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. శనివారం తిరుచానూరులోని ఎస్‌ఎ్‌సబీ కల్యాణ మండపంలో జరిగే ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయిస్‌ 19వ మహాసభకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జల్లి మధుసూదన్‌, నూకాలమ్మ, జగన్నాథం, సుగుణపతియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 02:13 AM