Share News

జిల్లాకు రూ.70.47లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:04 AM

జిల్లాకు రూ.70.47లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పలమనేరు టెర్రకోటలోని సీఎ్‌ఫసీ ప్రాంగణాల్లో వాష్‌రూం నిర్మాణాలకు రూ.2.06 లక్షలు, ఫాంమెకనైజేషన్‌కు రూ.17.51లక్షలు, బల్క్‌మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్ల ఆధునికీకరణకు రూ.36.28లక్షలు, తవణంపల్లె మండలం ఎం.బోయపల్లె మాధవరంలో ఎస్వీఎస్‌ ఆగ్యుమెంటేషన్‌కు రూ.7.38లక్షలు మంజూరైంది.

జిల్లాకు రూ.70.47లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు

జిల్లాకు రూ.70.47లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు

చిత్తూరు సెంట్రల్‌,జనవరి10(ఆంద్రజ్యోతి): జిల్లాకు రూ.70.47లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పలమనేరు టెర్రకోటలోని సీఎ్‌ఫసీ ప్రాంగణాల్లో వాష్‌రూం నిర్మాణాలకు రూ.2.06 లక్షలు, ఫాంమెకనైజేషన్‌కు రూ.17.51లక్షలు, బల్క్‌మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్ల ఆధునికీకరణకు రూ.36.28లక్షలు, తవణంపల్లె మండలం ఎం.బోయపల్లె మాధవరంలో ఎస్వీఎస్‌ ఆగ్యుమెంటేషన్‌కు రూ.7.38లక్షలు మంజూరైంది.

Updated Date - Jan 11 , 2025 | 02:04 AM