Share News

సుబ్బారాయుడికి వెండి బిందె బహూకరణ

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:37 AM

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి 500 గ్రాముల రూ.55 వేల విలువైన వెండి పూర్ణకుంభం బిందెను చల్లపల్లికి చెందిన కొల్లు చాందిని ఫణిసాయి కరిష్మ బహూకరించారు.

సుబ్బారాయుడికి వెండి బిందె బహూకరణ
పూర్ణకుంభం బిందెను ఆలయ ఉద్యోగులకు అందిస్తున్న దాతలు

మోపిదేవి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి 500 గ్రాముల రూ.55 వేల విలువైన వెండి పూర్ణకుంభం బిందెను చల్లపల్లికి చెందిన కొల్లు చాందిని ఫణిసాయి కరిష్మ బహూకరించారు. కుటుంబసమేతంగా విచ్చేసిన ఆమె స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ పర్యవేక్షకుడు బొప్పన సత్యనారాయణకు బిందెను అందజేశారు. వారిని శేషవస్త్రాలతో సత్కరించి, స్వామి ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Jan 16 , 2025 | 12:37 AM