Share News

Aditya ఆదిత్యునికి రూ.లక్ష విరాళం

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:05 AM

ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామివా రిని శ్రీకాకుళం నగరానికి చెందిన గుడ్ల పవన్‌ సాయి, గుడ్ల శ్రీనివారావు గురువారం దర్శించు కున్నారు.

Aditya  ఆదిత్యునికి రూ.లక్ష విరాళం
నగదు అందిస్తున్న భక్తులు

అరసవల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామివా రిని శ్రీకాకుళం నగరానికి చెందిన గుడ్ల పవన్‌ సాయి, గుడ్ల శ్రీనివారావు గురువారం దర్శించు కున్నారు. అనంతరం స్వామివారి శాశ్వత అన్నదాన పథకానికి రూ.1,00,111 ఆలయ సూపరింటెండెంట్‌ కనకరాజుకి అందజేశారు. వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా, సూపరింటెండెంట్‌ స్వామివారి జ్ఞాపికను అందజేశారు.

Updated Date - Jan 10 , 2025 | 12:05 AM