Rangavallika రంగవల్లికలు మన సంస్కృతికి ప్రతీకలు
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:07 AM
Rangavallika సంక్రాంతి సంబరాల్లో భాగంగా నరసన్నపేట, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బుధవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు.
నరసన్నపేట/టెక్కలి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంబరాల్లో భాగంగా నరసన్నపేట, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బుధవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ప్రిన్సి ాళ్లు డా.పి.లత, డా.టి.గోవిందమ్మ మాట్లాడుతూ.. రంగవల్లికలు మన సంస్కృతికి ప్రతీకలని అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నా రు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో వైస్ ప్రిన్సిపాల్ శాంతిహేమ, అధ్యాపకులు పాల్గొన్నారు.