Share News

Hockey Official Vijay Kumar : తిరుమల గిరిపై ‘బంగారు’కొండ!

ABN , Publish Date - Jan 01 , 2025 | 07:04 AM

ఐదు కేజీల బంగారు ఆభరణాలను ధరించిన ఈయన పేరు కొండ విజయ్‌కుమార్‌.

Hockey Official Vijay Kumar : తిరుమల గిరిపై ‘బంగారు’కొండ!

ఐదు కేజీల బంగారు ఆభరణాలను ధరించిన ఈయన పేరు కొండ విజయ్‌కుమార్‌. శ్రీవారికి పరమ భక్తుడైన ఈయన మంగళవారంశ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ హాకీ జోన్‌ సంయుక్త కార్యదర్శి, హోప్‌ ఫౌండేషన్‌ చైర్మ న్‌ అయిన విజయ్‌ కుమార్‌ ధరించిన బరువైన ఆభరణాలను భక్తులు ఆసక్తిగా చూశారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 01 , 2025 | 07:05 AM