Home » Tirupathi Prakash
ఐదు కేజీల బంగారు ఆభరణాలను ధరించిన ఈయన పేరు కొండ విజయ్‌కుమార్.
శ్రీవారి నగదు, బంగారం డిపాజిట్ల వివరాలు టీటీడీ (TTD) ప్రకటించింది. 24 బ్యాంకుల్లో మొత్తం రూ.15,938 కోట్ల డిపాజిట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.