Share News

బాలుడి మృతిపై కేసు నమోదు

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:24 AM

జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి హుకుంపేటకు చెందిన మజ్జి జశ్వంత్‌ (13) నగరంలోని ఓ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ అనుమానాస్పదంగా మృతి చెందినట్టుగా కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

బాలుడి మృతిపై కేసు నమోదు

విజయనగరం క్రైం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి హుకుంపేటకు చెందిన మజ్జి జశ్వంత్‌ (13) నగరంలోని ఓ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ అనుమానాస్పదంగా మృతి చెందినట్టుగా కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. తండ్రి మజ్జి సతీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యులు డాక్టరు అశోక్‌, డాక్టరు గాయత్రి, సిబ్బందిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Updated Date - Jan 08 , 2025 | 12:24 AM