సీతంపేటలో పర్యాటకుల సందడి
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:12 AM
సీతంపేట మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.
సీతంపేట రూరల్, జనవరి 5(ఆంధ్ర జ్యోతి): సీతంపేట మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. మెట్టుగూడ జలపాతం, ఆడలి వ్యూ పాయింట్, ఎన్టీఆర్ అడ్వంచర్ పార్క్‌లో యువతీ, యువకులు, చిన్నారులు ఉల్లాసం గా.. ఉత్సాహంగా గడిపారు. పార్క్‌లో సాహ సోపేతమైన క్రీడల్లో పాల్గొని ఆనందంగా గడిపారు.