కోడి రామ్మూర్తికి నివాళి
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:38 AM
మల్ల యోధుడు కోడి రామ్మూర్తినాయుడు వర్ధంతి సందర్భంగా సోమవారం వీరఘట్టంలోని తెలగ వీధిలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
వీరఘట్టం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మల్ల యోధుడు కోడి రామ్మూర్తినాయుడు వర్ధంతి సందర్భంగా సోమవారం వీరఘట్టంలోని తెలగ వీధిలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రామ్మూర్తి వీరఘట్టం పేరు ప్రతిష్టలను ప్రపంచ నలుమూ లలకు చాటి చెప్పార న్నారు.