Share News

upliftment of Dalits: దళితుల అభ్యున్నతికి కృషి

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:01 AM

upliftment of Dalits: ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయు డు నాయకత్వంలో దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చే స్తున్నట్లు రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలి పారు.

upliftment of Dalits:  దళితుల అభ్యున్నతికి కృషి
రాజాం: అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌

రాజాం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయు డు నాయకత్వంలో దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చే స్తున్నట్లు రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలి పారు. సోమవారం గురవాం లో అంబేడ్కర్‌విగ్రహన్ని ఆవి ష్కరించారు. ఈ సందర్భం గా ఏర్పాటుచేసిన కార్యక్ర మంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితుల నడ్డి విరిచి 27 పథకాలను రద్దు చేసి దగాచేసిందని ఆరో పించారు. వైసీపీ రద్దుచేసిన 27 పఽథకాలను చంద్రబాబు త్వరలో తిరిగి పునః ప్రారం భిస్తారన్నారు. రాజాం మాదిగవీధికి చెందిన ఓ చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రి చికిత్స నిమిత్తం తండి ఇలపండు అజయ్‌కుమార్‌కు లక్ష ఆరువేల 127 రూపాయలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజేసారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్ల అప్పలనాయుడు, కోండ్రు జగదీష్‌, గట్టి భాను, సుమల మన్మథ రావు, పిన్నింటి మోహన్‌రావు, దూబ ధర్మారావు, దుప్పలపూడి శ్రీను, పొన్నాడ భీమే శ్వరరావు, కోటగిరి నారాయణరావు, పర్లాపు పోలిరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 12:01 AM