సబ్‌జైలులో న్యాయ విజ్ఞాన సదస్సు
ABN , Publish Date - Feb 20 , 2025 | 12:13 AM
స్థానిక సబ్‌జైలులో న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌యాదవ్ బుధవారం నిర్వహించారు. మొదట ఆయన ఆ సబ్‌జైలును తనిఖీ చేశారు.

కదిరి లీగల్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్‌జైలులో న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్‌యాదవ్ బుధవారం నిర్వహించారు. మొదట ఆయన ఆ సబ్‌జైలును తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సభ్యులు లోకేశ్వరిరెడ్డి, సిరాజుద్దీన, జైలు అధికారి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.