HeroVishal: హీరో విశాల్ చెల్లి భర్తపై సీబీఐ కేసు.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:55 PM
హీరో విశాల్ చెల్లి భర్తపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విశాల్‌కు ఐశ్వర్య అనే సోదరి ఉన్నారు. ఆమెకు బంగారు దుకాణం వ్యాపారి ఉమ్మిడి క్రితిస్కు 2017లో వివాహం జరిగింది. కాగా.. ఐశ్వర్యపై సీబీఐ కేసునమోదు చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది.

చెన్నై: నకిలీ పత్రాలతో నగదు మోసానికి పాల్పడినందుకు నటుడు విశాల్(Actor Vishal) చెల్లి భర్త క్రితిష్తో పాటు ఆయన నడుపుతున్న ఉమ్మిడి బంగారు జ్యూవెలర్స్‌పై సీబీఐ(CBI) అధికారులు కేసు నమోదు చేశారు. కోలీవుడ్ నటుడు విశాల్‌కు ఐశ్వర్య అనే సోదరి ఉన్నారు. ఆమెకు బంగారు దుకాణం వ్యాపారి ఉమ్మిడి క్రితిస్కు 2017లో వివాహం జరిగింది. కాగా.. క్రితిష్పై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: మాజీసీఎం ఘాటు సమాధానం.. మీ పార్టీని తన్నుకుపోతారు
అయ్యప్పన్ తాంగల్‌లో ఉన్న ఓ బ్యాంకులో నకిలీ పత్రాలతో రూ.5.5 కోట్ల మేర రుణం తీసుకోవడంతో పాటు రూ.2.5 కోట్ల నగదు కూడా తీసుకుని మోసం చేసినట్టు తేలడంతో కేసు నమోదు చేశారు. అలాగే, ఒక స్థల యజమాని, భవన నిర్మాణ యజమాని, బ్యాంకు అధికారులతో సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచడం లేదు
మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News