Chennai: నిషేధిత తాబేళ్లు తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:07 PM
నిషేధిత తాబేళ్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్(Bangkok) నుంచి శ్రీలంక మార్గంగా మదురై(Madhurai) వచ్చిన శ్రీలంకన్ విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

చెన్నై: నిషేధిత తాబేళ్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్(Bangkok) నుంచి శ్రీలంక మార్గంగా మదురై(Madhurai) వచ్చిన శ్రీలంకన్ విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలు నిషేధిత 13 తాబేళ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. పుదుకోట(Pudukota)కు చెందిన సరస్వతి, తిరుప్పూర్‌కు చెందిన ఉషా బ్యాంకాక్ నుంచి తాబేళ్లు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తెలుసుకున్న అధికారులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి, అటవీ శాఖకు తాబేళ్లు అప్పగించారు.
ఈ వార్తను కూడా చదవండి: IAS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ..
ఈవార్తను కూడా చదవండి: Budget 2025: బడ్జెట్ 2025.. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు..
ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్
Read Latest Telangana News and National News