Share News

JEE Advanced: జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులకు సుప్రీం ఊరట

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:43 AM

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్షల విషయంలో అభ్యర్థులకు శుక్రవారం సుప్రీంకోర్టు ఊరట కలిగించింది.

JEE Advanced: జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులకు సుప్రీం ఊరట

న్యూఢిల్లీ, జనవరి 10: జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పరీక్షల విషయంలో అభ్యర్థులకు శుక్రవారం సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. 2024 నవంబరు 5 నుంచి 18వ తేదీల మధ్య ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. ఈ సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు మళ్లీ పరీక్ష రాయవచ్చని తెలిపింది.

Updated Date - Jan 11 , 2025 | 04:44 AM