అలరించిన ముత్యాల ముగ్గులు..

ABN, Publish Date - Jan 06 , 2025 | 01:53 PM

గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. ఫ్యాషన్ పార్టనర్ డిగెసెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్ వేర్) సహకారంతో రంగారెడ్డి జిల్లా‍లో షాద్ నగర్ మండల్‍లో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు.

అలరించిన ముత్యాల ముగ్గులు.. 1/6

రంగారెడ్డి జిల్లా‍ షాద్ నగర్ మండల్‍లో. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.ముత్యాల ముగ్గుల పోటీలు.

అలరించిన ముత్యాల ముగ్గులు.. 2/6

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.

అలరించిన ముత్యాల ముగ్గులు.. 3/6

గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. ఫ్యాషన్ పార్టనర్ డిగెసెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్ వేర్) సహకారంతో రంగారెడ్డి జిల్లా‍లో షాద్ నగర్ మండల్‍లో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు.

అలరించిన ముత్యాల ముగ్గులు.. 4/6

నేటి అపార్ట్మెంట్ కల్చర్ కారణంగా మహిళలు ముగ్గులు వేయడం మర్చిపోతున్నారు. ముగ్గుల వేయడంలో శాస్త్రీయమైన కారణం ఉంది.

అలరించిన ముత్యాల ముగ్గులు.. 5/6

పూర్వకాలంలో పిండితో ముగ్గులు వేసేవారిని, పిండి వేయడం వల్ల చీమలు, పురుగులు ఇంటిలోపలికి వచ్చే ఆవకాశం ఉండేది కాదు.

అలరించిన ముత్యాల ముగ్గులు.. 6/6

నేటి తరం ముగ్గులు వేయడం మర్చి పోతున్నది. అలాంటి సమయంలో ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం.

Updated at - Jan 06 , 2025 | 01:53 PM