
LSG vs DC IPL 2025 Live Updates: ఏడు పరుగలకే 3 వికెట్లు.. కష్టాల్లో ఢిల్లీ..
ABN , First Publish Date - Mar 24 , 2025 | 07:28 PM
LSG vs DC IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జేయింట్స్ మధ్య హోరా హోరీ సాగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం..

Live News & Update
-
2025-03-24T21:55:55+05:30
ఏడు పరుగలకే 3 వికెట్లు.. కష్టాల్లో ఢిల్లీ..
-
2025-03-24T21:42:00+05:30
మరో వికెట్ కోల్పోయిన డీసీ..
-
2025-03-24T21:41:41+05:30
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
-
2025-03-24T21:22:44+05:30
ఢిల్లీ టార్గెట్ 210..
-
2025-03-24T21:17:15+05:30
8వ వికెట్ కోల్పోయిన లక్నో..
-
2025-03-24T21:05:59+05:30
ఆరు వికెట్లు డౌన్..
-
2025-03-24T20:57:35+05:30
నికోలస్ పూరన్ ఔట్ అయ్యాడు.
30 బంతుల్లో 75 పరుగులతో వీరవిహారం చేశాడు.
మిచెల్ స్టార్క్.. పూరన్‌ను ఔట్ చేశాడు.
ప్రస్తుతం లక్నో స్కోర్ 169/4
-
2025-03-24T20:33:35+05:30
మిచెట్ మార్ష్ ఔట్..
-
2025-03-24T20:18:25+05:30
పూరన్.. పూనకాలే..
-
2025-03-24T20:14:06+05:30
దంచికొట్టిన మార్ష్ మామ.. హాఫ్ సెంచరీ కంప్లీట్..
-
2025-03-24T19:52:59+05:30
మూడో ఓవర్లో మోత మోగించారు..
-
2025-03-24T19:50:30+05:30
ఎల్‌జీకి షాక్.. ఐడెన్ మార్క్రమ్ ఔట్..
-
2025-03-24T19:42:00+05:30
సిక్సుల మోత మొదలయ్యింది..
-
2025-03-24T19:41:59+05:30
articleText
-
2025-03-24T19:38:25+05:30
ఐపీఎల్‌లో ఐడెన్ మార్క్రమ్ సరికొత్త రికార్డ్..
-
2025-03-24T19:32:26+05:30
లక్నో సూపర్ జేయింట్స్ టీమ్ ఇదే..
-
2025-03-24T19:31:17+05:30
ఢిల్లీ టీమ్ ఇదే..
-
2025-03-24T19:28:35+05:30
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..
ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. డిసీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫలితంగా లక్నో టీమ్ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగనుంది.