Home » Cricket news
Today IPL Match: ఫుల్ హీటెక్కిన ఐపీఎల్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఆర్సీబీ- ఆర్ఆర్ రెడీ అవుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య సండే నాడు బ్లాక్‌బస్టర్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
IPL 2025: క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. ఆదివారం నాడు తొలి ఫైట్‌లో రాజస్థాన్-బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్‌లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. శనివారం సాయంత్రం జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో.. హైదరాబాద్ సేన భారీ విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు. .
Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ చావోరేవో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో ఇవాళ పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది ఆరెంజ్ ఆర్మీ. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక సమరానికి సిద్ధమవుతోంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది కమిన్స్ సేన.
IPL 2025 Live Score: అభిమానులను ఫుల్ ఎగ్జయిట్ చేసిన లక్నో-గుజరాత్ మ్యాచ్ మొదలైంది. ఈ పోరులో టాస్ గెలిచాడు ఎల్ఎస్జీ సారథి రిషబ్ పంత్. మరి.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదో ఇప్పుడు చూద్దాం..
Today IPL Match: ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో వరుస విజయాలతో రచ్చ చేస్తోంది గుజరాత్ టైటాన్స్. ఆ టీమ్ పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ తరుణంలో గిల్ సేనకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది.
ఢిల్లీ చేరుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. కోచ్‌లు మహేలా జయవర్దనే, లసిత్ మలింగల సారథ్యంలో ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. అయితే ముంబై ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఢిల్లీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్లు మంచి జోష్‌తో ఆడుతూ విజయాలు సాధిస్తున్నారు. దీంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దిగ్గజ ఆటగాళ్లతో నిండిన లఖ్‌నవూ మాత్రం పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది.
Today IPL Match: ఐపీఎల్లో ఇవాళ రెండు భీకర జట్ల మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న జీటీకి.. గెలుపు బాటలో పరుగులు పెడుతుగున్న ఎల్ఎస్జీకి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది.