Hyderabad: విదేశీయులను ఆకర్షించిన స్వదేశీ ఈగల్ కైట్
ABN , Publish Date - Jan 14 , 2025 | 08:01 AM
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్(International Kite Festival)లో సందర్శకులు విదేశీ కైట్లను తిలకిస్తూ ఆనందంగా గడపగా.. స్వదేశానికి చెందిన హైదరాబాద్ వాసి అశోక్‌కుమార్ తయారు చేసిన స్వదేశీ పతంగి విదేశీ కైట్ ప్లేయర్లను ప్రత్యకంగా ఆకర్షించింది.
హైదరాబాద్ సిటీ: అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్(International Kite Festival)లో సందర్శకులు విదేశీ కైట్లను తిలకిస్తూ ఆనందంగా గడపగా.. స్వదేశానికి చెందిన హైదరాబాద్ వాసి అశోక్‌కుమార్ తయారు చేసిన స్వదేశీ పతంగి విదేశీ కైట్ ప్లేయర్లను ప్రత్యకంగా ఆకర్షించింది. ఈగల్ కైట్‌ను తయారు చేసిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అశోక్‌కుమార్(Ashok Kumar)తో సెల్ఫీలు దిగారు. కోహినూర్ ఇండియన్ ఈగల్ కైట్ ప్లేయర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. లోకల్ ఫర్ ఓకల్ ఫర్ మేడిన్ ఇండియా స్ఫూర్తితో మూడు నెలలు కష్టపడి 10 మందితో కలిసి ఈగల్ కైట్(Eagle Kite)ను తయారు చేశామని, 25 సంవత్సరాల నుంచి జాతీయ, అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నానని, సుమారు 30 అవార్డులు వచ్చాయని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చోరీలు జరగకుండా గస్తీ ముమ్మరం..
హైదరాబాద్‌కు రావడం మూడోసారి
చిన్నప్పటి నుంచి పతంగులు ఎగురవేయడం ఇష్టం. హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్‌కు రావడం మూడోసారి. చాలా దేశాల్లో పతంగుల పోటీకి వెళ్లాను. ఇతర దేశాలతో పోల్చితే హైదరాబాద్‌లో బాగుంది. ఏర్పాట్లు బాగున్నాయి.
- అకియో, జపాన్ కైట్ ప్లేయర్
ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ
ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
Read Latest Telangana News and National News