Kodandaram: ప్రతిబంధకంగా వారసత్వ అప్పులు: కోదండరాం
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:54 AM
2025-26 బడ్జెట్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారాయన్నారు.

2025-26 బడ్జెట్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారాయన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా అప్పులపై ఆధారపడిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల అభిప్రాయాలు తీసుకోలేదని, ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ఖర్చు చేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు.