పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:46 PM
పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వడం హర్షనీయమని కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి తెలి పారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వడం హర్షనీయమని కాంగ్రెస్ జిల్లా అధ్య క్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. సాగు భూములకు రైతు భరోసాగా రూ.12వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఏడా దికి రూ.12వేలు, అర్హులైన వారంద రికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించ డంపై సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పే ర్కొన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు యాదయ్య ముదిరాజ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి సమద్‌తో కలిసి వి లేకరులతో మాట్లాడారు. రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మూడు పథకాలను అమలులోకి తె స్తుందన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్య వసాయం చేయని రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లకు పరిశ్రమల భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, వందల ఎకరాలను కబ్జా చేసిన నా యకులకు రైతుబంధు ఇచ్చిందన్నారు. తద్వారా రూపాయలు 22వేల కోట్ల ధనాన్ని దుర్వినియో గం చేశారన్నారు. భూములకు ఇచ్చి రైతుబం ధు పేరుతో రూ.22 వేల కోట్లు ప్రజాధనాన్ని బీ ఆర్‌ఎస్ నాయకులు దుర్వినియోగం చేసి రాష్ట్రా న్ని అప్పులకుప్పగా మార్చారన్నారు. రాష్ట్ర అభి వృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వంపైన ప్రజల ఆ శీస్సులు, దేవుని దీవెనలు ఉండేలా ప్రార్ధించా లని ప్రజలను కోరుతున్నట్లు పేర్కొన్నారు.