Nizamabad : నిజామాబాద్ మార్కెట్‌కు పోటెత్తిన పసుపు
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:28 AM
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు పసుపు పోటెత్తింది. సీజన్ ప్రారంభమైన తర్వాత సోమవారం మొదటిసారి అత్యధికంగా 23,744బస్తాల పసుపు వచ్చింది. కొన్ని రోజులుగా పసుపు ధర క్వింటాలు రూ.10వేలకు

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు పసుపు పోటెత్తింది. సీజన్ ప్రారంభమైన తర్వాత సోమవారం మొదటిసారి అత్యధికంగా 23,744బస్తాల పసుపు వచ్చింది. కొన్ని రోజులుగా పసుపు ధర క్వింటాలు రూ.10వేలకు తగ్గకుండా వస్తుండడంతో.. రైతులు పెద్ద మొత్తంలో పసుపును యార్డ్‌కు తరలిస్తున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News