ఇండియన్స్ లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి? |

ABN, Publish Date - Jan 15 , 2025 | 09:51 PM

హెచ్1 బి వీసాలను తగ్గిస్తే.. విదేశీయుల రాకను అడ్డుకొంటే..అమెరికన్ కంపెనీలు మనగలుగుతాయా? అమెరికన్ కంపెనీ మేన్ పవర్ కొరత తీరుతొందా? ఇండియన్స్ పని చేయకుంటే.. అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగుతోందా? కంపెనీలు అమెరికావే అయినా.. ఆయా సంస్థల్లో పని చేసేది ఇండియన్సే.టెక్నాలజీ, ఐటీ, ఏఐ, సైన్స్ , మెడిసిన్..రంగం ఏదైనా సమర్థవంతంగా పని చేస్తున్నారు ప్రవాస భారతీయులు.

హెచ్1 బి వీసాలను తగ్గిస్తే.. విదేశీయుల రాకను అడ్డుకొంటే..అమెరికన్ కంపెనీలు మనగలుగుతాయా? అమెరికన్ కంపెనీ మేన్ పవర్ కొరత తీరుతొందా? ఇండియన్స్ పని చేయకుంటే.. అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగుతోందా? కంపెనీలు అమెరికావే అయినా.. ఆయా సంస్థల్లో పని చేసేది ఇండియన్సే.టెక్నాలజీ, ఐటీ, ఏఐ, సైన్స్ , మెడిసిన్..రంగం ఏదైనా సమర్థవంతంగా పని చేస్తున్నారు ప్రవాస భారతీయులు. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలకు హెడ్స్ మనవాళ్లే. ఇటువంటి పరిస్థితుల్లో హెచ్ 1 బీ వీసాలను కట్ చేస్తే.. నష్టపోయేది అమెరికన్ సంస్థలేనని నిపుణులు సోదాహరణగా వివరిస్తున్నారు. భారతీయులు రాకుంటే.. 2026లో అమెరికాలో 12 లక్షల మంది నిపుణుల కొరత ఏర్పడనుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Jan 15 , 2025 | 09:51 PM