నాగఫణి శర్మ అమ్మాయిల డ్రెస్ ల పై వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 12 , 2025 | 10:17 PM

Nagaphani Sharma : ద్వి సహస్ర అవధాని మాడుగల నాగ ఫణి శర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. రాజమండ్రి వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన చేసిన కామెంట్లు.. చర్చనీయాంశంగా మారాయి. తెలుగు అమ్మాయిలు పరికిణీలు, పావడాలు వదిలేసి..గోనె సంచులు తగిలించుకొన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను మహిళా సంఘాల నేతలు తప్పు పట్టారు.

ద్వి సహస్ర అవధాని మాడుగల నాగ ఫణి శర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్నాయి. రాజమండ్రి వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన చేసిన కామెంట్లు.. చర్చనీయాంశంగా మారాయి. తెలుగు అమ్మాయిలు పరికిణీలు, పావడాలు వదిలేసి..గోనె సంచులు తగిలించుకొన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను మహిళా సంఘాల నేతలు తప్పు పట్టారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 12 , 2025 | 10:17 PM