రాజమండ్రిలో ఉద్రిక్తత
ABN, Publish Date - Mar 25 , 2025 | 04:06 PM
Harassment Allegations: కిమ్స్ ఏజీఎం వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏజీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ట్రైనీ డాక్టర్ బంధువులు ఆందోళనకు దిగారు.
రాజమండ్రి, మార్చి 25: రాజమండ్రిలో (Rajahmundry) ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఆస్పత్రి ఏజీఎం దీపక్ వేధింపులు తాళలేక ట్రైనీ డాక్టర్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రైనీ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. కిమ్స్ ఏజీఎం దీపక్‌కు అరెస్ట్ చేయాలంటూ బాధితురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఇవి కూడా చదవండి..
YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News
Updated at - Mar 25 , 2025 | 04:06 PM