కీళ్ల నొప్పులు తక్షణమే తగ్గేందుకు సహజ చిట్కాలు..
ABN, Publish Date - Apr 16 , 2025 | 08:48 PM
Natural Remedies for Joint Pains: వయసు పెరిగేకొద్దీ అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య కీళ్లనొప్పులు . ఈ బాధ నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు నానా ప్రయత్నాలు చేసి విసిపోయుంటే.. ఈ సహజ నివారణలు ప్రయత్నించండి..
Natural Remedies for Joint Pains: ఇటీవల కీళ్ల నొప్పుల సమస్య చాలామందిని వేధిస్తోంది. దీనివల్ల కొద్ది దూరం కూడా నడవలేకపోవడం, మెట్లు ఎక్కడంలో ఇబ్బందులు, పడుకున్నా, నుంచున్నా విపరీతమైన నొప్పులతో ప్రయాస పడుతుంటారు. నివారణ కోసం రకరకాల మందులు, చిట్కాలు ప్రయత్నించినా అనుకున్నంత ఫలితం దక్కదు. కానీ, ఇంట్లోనే సహజ చిట్కాలతో తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
Updated at - Apr 16 , 2025 | 08:49 PM