Home » Andhra Pradesh » Krishna
Andhrapradesh: ప్రశ్నోత్తరాల విషయంలో సభలో అయోమయం నెలకొంది. ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలు వేరే శాఖలకు వెళ్లడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉభయసభల్లో మంత్రికి ఒకే ప్రశ్న రావడంపైనా మండిపడ్డారు స్పీకర్. ఈ అయోమయానికి కారణం అధికారుల నిర్లక్షమే స్పీకర్ ఆగ్రహించారు.
ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్గా జరుగుతున్నాయి. అధికార.. విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల యుద్ధం జరుగుతోంది. వైఎస్సార్ సీసీకి మండలిలో మెజారిటీ సభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు ధీటుగా బదులిస్తున్నారు. దాంతో వైఎస్సార్ సీసీ ఎమ్మెల్సీలు సభలో ఉండలేక వాకౌట్ చేస్తున్నారు.
సత్యనారాయణపురంలోని విజ్ఞాన్ విహార్లో ఈ నెల 24, 25 తేదీల్లో కార్తీక దీపోత్సవం (లక్ష), 26న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు శత సహస్ర (లక్ష) దీపార్చన సేవా మండలి కార్యదర్శి నాగలింగం శివాజీ తెలిపారు.
ఒక మంచి సైన్స్ టీచర్ పాఠశాల విజయానికి కార ణం అవుతారని జిల్లా సైన్స్అధికారి డాక్టర్ మైనం హుస్సేన్ అన్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్స్ మార్చలేకపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రతి గ్రామానికీ రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అందేదని ఆయన చెప్పుకొచ్చారు.
Andhrapradesh: ‘‘నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోవడంతో నా పై కేసులు పెట్టగా, జైలుకు కూడా వెళ్లివచ్చాను. ఇంకా కొంతమంది అప్పుల వాళ్లు మా ఇంటికి వచ్చి బూతులు తిడుతున్నారు. మా ఇంట్లో రాత్రిళ్లు పడుకుని.. పిల్లలను కూడా మానసికంగా ఇబ్బంది పెట్టారు. గత ఐదేళ్లల్లో 15 ప్రాపర్టీలు నేను ఇవ్వాల్సిన వారికి రిజిస్ట్రేషన్లు చేశాను’’.
Andhrapradesh: రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి కట్టింది మరొకటని మంత్రి దుర్గేష్ తెలిపారు. హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని... ఇంతకన్నా అత్బుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని.. ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. కేటాయింపులు భిన్నంగా భూవినియోగ మార్పిడి జరిగిందని...
Andhrapradesh: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
Andhrapradesh: హోంమంత్రి అనితతో మాట్లాడిన వైఎస్ సునీత.. ఆపై సీఎంవో కార్యాలయానికి వెళ్లి అధికారులతో చర్చించారు. తన తండ్రి హత్య కేసులో పురోగతికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు, దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖలపై అధికారులతో మాట్లాడినట్లు సమాచారం.
Andhrapradesh: ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో జేపీ వెంచర్స్ కు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. జేపీ వెంచర్స్ కు దాదాపు రూ. 18 కోట్ల జరిమానాను గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంను జేపీ వెంచర్స్ ఆశ్రయించింది. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.