Home » Andhra Pradesh » Nellore
నెల్లూరు నగరంలో టిడ్కో ఇళ్లు అంసాఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. టీడీపీ హయాలో జిల్లాలో సుమారు 5 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. వీటికి వైసీపీ తమ పార్టీ రంగులను వేసుకుంది.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన టిడ్కో ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని.. వాటిని కూడా పేదలకు సరిగా పంపిణీ చేయడం లేదని జనసేన నేత జానీ మాస్టర్(Jani Master) అన్నారు.
నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. మృతులకు కన్నీటి నివాళులు అర్పించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేష్ కోరారు.
నెల్లూరు రూరల్లో ఓట్ల కోసం వైసీపీ భారీ కుట్రకు తెరదీసింది. నిన్నటి నుంచే ప్రభుత్వ సచివాలయాల్లో సిబ్బంది, వలంటీర్లతో వైసీపీ నేతలు, ఎమ్మెల్వోలు అనధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అమరావతి: రానున్న ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు.
నెల్లూరు: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నెల్లూరు జిల్లాలో రెండో రోజు శుక్రవారం పర్యటించనున్నారు. అల్లీపురం, కలివాయి, శానాయపాళెంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించి..
Andhrapradesh: ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురువారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొమ్మి గ్రామంలో టీడీపీ కార్యకర్త తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు.
స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం సాదాసీదాగా జరిగింది. ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత సమావేశంలో వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, విద్యాశాఖ, ఆర్డబ్ల్యూ
నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఆయన గ్రూప్-2 ఉచిత కోచింగ్ కోసం
స్థానిక శ్రామికనగర్లో సమీపంలోని పొట్టేలువాగు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. క్షుద్ర పూజలు చేసిన ప్రదేశంలో నిమ్మకాయలు,