Home » Andhra Pradesh
ఉపాధి హామి పథకంలో బాగంగా చేపడుతున్న గోకులాలు, సీసీ రోడ్లు తదితర నిర్మాణపు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని క్వాలిటీ కంట్రోలర్ ఉమామహేశ్వర్ హెచ్చరించారు.
నిత్యం సమీక్షలు, ఫైళ్ల పరిశీలనతో బిజీగా ఉండే కీలక ఉద్యోగులు వారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తుంటారు.
మంత్రాలయం వద్ద తుంగభద్ర ఒట్టిపోతోంది. నిత్యం ఇసుకను అక్రమంగా తరలించుకపోతున్నారు.
విజయవాడ గొల్లపూడి బీసీ భవనంలో కురువ కురుమ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన మాన్వి దేవేంద్రప్ప పదవీ బాధ్యతలు స్వీకరించారు.
‘రోడ్డు విస్తరణలో కోల్పోయే షాపులకు ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీ స్థలం ఇచ్చే ప్రస్తకే లేదు. కాదు కూడదని బలవంతంగా ముందుకుపోతే ప్రత్యక్ష ఆందోళనకు ఏమాత్రం వెనుకాడబోం’ అని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
విజయవాడ అభివృద్దికి సంబంధించి అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్ధేశం చేశారు. నగరంలో పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా జరిగేలా ట్యాంకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
జగన్ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విజయ్ పాల్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది.
ఏపీపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారనుంది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తుంది.