Home » Devotional » Nivedana
నెేడు (19-08-2024-సోమవారం) ఆర్థిక సంస్థలు, యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు. బందుమిత్రులతో విందు వినోదాల్లో ఆనందం కలిగిస్తాయి.
నేడు (18-08-2024-అదివారం) ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు.
నేడు (17-08-2024-శనివారం) ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం
నేడు (16-08-2024 - శుక్రవారం) చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు...
నేడు (14-08-2024-బుధవారం)మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
నేడు (10-08-2024- శనివారం ) అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (09-08-2024 -శుక్రవాకరం) వివాహాది శుభకార్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
నేడు (07-08-2024-బుధవారం) వృత్తి, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. హోటల్, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (06-08-2024-మంగళవారం) సేవలు, వ్యవసాయం, పరిశ్రమలు, డెయిరీ రంగాల వారు సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
నేడు (05-08-2024-సోమవారం ) టెలివిజన్, ఆడిటింగ్, చిట్ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడలు, బోధన రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.