Home » Devotional » Nivedana
నేడు (04-08-2024- అదివారం ) షాపింగ్ కోసం ఖర్చులు అధికం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి.
నేడు (03-08-2024- శనివారం) దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
నేడు (02-08-2024- శుక్రవాకరం ) కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. గృహనిర్మాణ సామగ్రి, ఫర్నీచర్ రంగాల వారికి ప్రోత్సాహకరంగాంటుంది.
నేడు (31-07-2024- బుధవారం) ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.
నేడు (30-07-2024-మంగళవారం) బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. చిన్నారులకు సంబంధించిన సమాచారం అనందం కలిగిస్తుంది.
నేడు (29-07-2024- సోమవారం)ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
నేడు (28-07-2024- అదివారం ) ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు.
నేడు (27-07-2024 - శనివారం ) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వినూత్న మార్గంలో ఆలోచించి విజయం సాధిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.
నేడు (24-07-2024-బుధవారం ) ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు.
నేడు ( 23-07-2024- మంగళవారం ) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బృంద కార్యక్రమాల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు.