Home » Devotional
హిందువులు సంప్రదాయంగా జరుపుకునే పండగలలో ‘దేవ్ దీపావళి’ ఒకటి. కార్తీక పూర్ణిమ రోజున ఈ పండగను జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం.. కార్తీక్ పౌర్ణమి త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు అంతమొందించాడు.
జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా పర్యటించి, తరించవలసిన యాత్ర ‘చార్ధామ్’. కష్టసాధ్యమైనా, ఎంతటి ప్రయాస అయినా ఈ యాత్ర పూర్తి చేసేవారిది పూర్వజన్మ సుకృతమే! హిమాలయాల్లో నెలకొన్న నాలుగు అపురూప పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదారీనాథ్, బదరీనాథ్. వీటిని దర్శించడమే చార్ధామ్ యాత్ర...
నేడు (10-11-2024- ఆదివారం) దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.
వివాహంలో అడ్డంకులు, నచ్చిన జీవిత భాగస్వామిని పొందలేకపోవడం వంటి సమస్యలన్నింటికీ కార్తీక మాస పరిహారాలు ఎంతో కీలకం.
కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవని తెలుసు. కానీ, కార్తీక శనివారం రోజు వచ్చిన కోటి సోమవారం కూడా కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ఇవ్వగలదు..
Goddess Laxmi Devi: హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ దేవిని సిరిసంపదలు ప్రసాదించే దేవతగా పూజిస్తారు ప్రజలు. హిందువులందరూ తమ తమ ఇళ్లలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. లక్ష్మీదేవిని ఆరాధించడం వలన తమకు సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు.
పుష్పయాగం సందర్భంగా రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలను స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామిని ఆలయ మాడవీధుల్లో ఊరిగేస్తారు.
నేడు (8-11-2024 - శుక్రవారం ) పెద్దలను స్మరించుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.
నేడు (7-11-2024 - గురువారం) గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు....
జీవితమంటేనే సమస్యలమయం. ఈ సమస్యల నుంచి బయట పడడానికి భగవంతుడుని ధ్యానించడం ఒక్కటే మార్గం. కార్తీక మాసంలో ఆ భగవంతుడిని ధ్యానించడం ద్వారా పలు సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. అందుకు ఈ మాసం సర్వ శ్రేష్ఠం.