Home » Devotional
నేడు (6-11-2024-బుధవారం) పెద్దలను స్మరించుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.
కార్తీక మాసంలో తులసి మొక్కకు ఈ మూడు వస్తువులు సమర్పిస్తే ఐశ్వర్య ప్రాప్తి.
నేడు(05-11-2024-మంగళవారం) ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
నేడు (4-11-2024 - సోమవారం) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది.
కార్తీక శుద్ద శుక్ల పక్ష చవితి రోజు నాగుల చవితి జరుపుకుంటారు. అంటే నవంబర్ 5వ తేదీన స్వామి వారు భక్తుల నుంచి విశేష పూజలందుకోనున్నారు. ఈ రోజు స్వామి వారికి ఏం నైవేద్యంగా పెట్టాలి.. ఏ స్త్రోత్రం పారాయణం చేయాలంటే..
నేడు (03-11-2024-అదివారం) రుణాలు, పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.
Andhrapradesh: కార్తీకమాసం ప్రారంభమవడంతో నదుల్లో కార్తీక దీపాలు విడిచిపెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాదేవుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇక స్వామివారికి అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
నేడు (02-11-2024-శనివారం) వైద్యం, హార్డ్‌వేర్, వడ్డీ వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (01-10-2024-శుక్రవారం) షేర్‌మార్కెట్ లావాదేవీల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఉమ్మడి కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి నరకాసురుడికి ఉన్న బంధం ఏమిటి? సత్యభామా.. నరకాసురుడిని అక్కడే చంపింది. ఆ గ్రామంలోనే అతడిని ఎందుకు చంపిందంటే...