Home » Education » Employment
వరంగల్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని ఈఎ్‌సఐ హాస్పిటల్/డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎ్‌సఎ్‌ససీ) విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రెయినీలు , స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ), విజయనగరం జోన్... కింద పేర్కొన్న అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులకు ఆగస్టు 18, 19, 21 తేదీల్లో విజయనగరంలోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పనిచేయడానికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి) దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వశాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి(గ్రూ్‌ప-బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి(గ్రూ్‌ప-సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్‌లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన(షెడ్యూల్-2, జూలై 2023) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద కాల వ్యవధి ఏడాది.