Home » National
కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) చీఫ్గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ మూర్తి నియమితులయ్యారు.
మహారాష్ట్ర, జార్ఖండ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది.
మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు సోమవారం కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు.
మధుమేహం.. శారీరకంగానే కాదు, మానసికంగానూ దెబ్బతీస్తోందని.. 36 శాతం మంది బాధితులు కోపం, అపరాధ భావన, సిగ్గు, భయం, ఆందోళన, విచారం, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలకు గురవుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న చాలా మంది శిశువులను కాపాడి హీరోగా మన్ననలు అందుకున్న యాకూబ్ మన్సూరీ..
పీఎం గతిశక్తి పథకం అమలులో భాగంగా ఏర్పాటు చేసిన నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్(ఎన్పీజీ) 83వ సమావేశంలో సికింద్రాబాద్-వాడి, బళ్లారి-చిక్కజాజూరు మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణంపైౖ కేంద్ర ప్రభుత్వ అధికారులు సమీక్ష చేశారు.
పోలింగ్ బూత్ల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకొని రాకూడదంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఇచ్చిన ఆదేశాల్లో చట్టవ్యతిరేకత ఏమీ లేదని సోమవారం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ(ఎస్పీ) నేత అనిల్ దేశ్ముఖ్ కారుపై నాగ్పూర్ జిల్లాలో సోమవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కైలాష్ గెహ్లోత్ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రులు ఖట్టర్, హర్ష్ మల్హోత్రా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీలు గత రెండేళ్లలో అడ్డంగా చీలిపోవడం, చీలక పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా వేర్వేరు కూటమిల్లో తలపడతుండటం ఈ ఆసక్తిని పెంచుతోంది