Home » Navya » Nivedana
అనంతమైన వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించి, పంచమ వేదమైన మహాభారతాన్నీ, శ్రీమద్భాగవతాన్నీ, అష్టాదశ పురాణాలనూ లోకానికి అందించిన మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వ్యాస భగవానుడు.
నాంపల్లి బాబాను తొలిసారి చూసినప్పుడు నాకు కలిగిన ఆశాభంగాన్ని 24 గంటల లోపలే మరచిపోయాను. ఆ బాబా భక్తుల పట్ల, శ్రవణకుమార్ పట్ల నాలో ఏర్పడిన దురభిప్రాయాన్ని ఎలా విస్మరించానో నాకే తెలీదు.
సంత్ రవిదాసు నిరంతరం భగవన్నామ స్మరణలో నిమగ్నమై ఉండేవాడు. చెప్పులు కుడుతూ జీవనం సాగించేవాడు. ఒక చిన్న కుటీరంలో నివసించేవాడు. తనకు ఉన్నంతలోనే అతిథులకూ, అభ్యాగతులకూ సేవలు అందించేవాడు.
పాత రాతియుగంలో మానవుడు వ్యవసాయం చేసేవాడు కాదు. వేటాడేవాడు. లేదా ఆకులు, అలుములు తిని బతికేవాడు. కొంతకాలానికి... తాను తిని పారేసిన వ్యర్థాల నుంచి మొక్కలు మొలకెత్తడం గమనించాడు.
ఎన్నో క్లిష్టమైన అంశాలను చిన్న చిన్న కథల ద్వారా లోకులకు ఏసు ప్రభువు అందించాడు. మనసు మార్చుకొని, మన్నింపు కోరిన ఒక కుమారుడి కథ కూడా అటువంటిదే:
అన్నమయ్య తన జీవితకాలంలో కొన్ని వేల సంకీర్తనలను రచించాడు.
ఈ మొక్కను నాటడం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా పురోగతి ఉంటుంది.
రిఫ్రిజిరేటర్‌ను నైరుతి దిశలో ఉంచాలి.
వాస్తులో ఈశాన్యం వైపు ఉన్న నీటి ప్రాంతం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది.
ఉత్తర వాయువ్యంలో వీధిపోటు ఉంటే ఇంట్లోని స్త్రీలకు చేటు కలుగుతుంది.